తెలుగు వార్తలు » Chandrababu Speech at Election Campaign in Madakasira
రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తయారుచేస్తామని, ప్రపంచం మొత్తం ఏపీ పండ్లు తినే రోజు వస్తుందన్నారు. బుధవారం మడకశిరలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు వచ్చే ఐదేళ్లలో మడకశిరలో ఊహించని అభివృద్ధి చేస్తా