తెలుగు వార్తలు » chandrababu Speech About Media Freedom in assembly
మీడియాపై ఆంక్షలు విధించిన 2430 జీవోపై ఏపీ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలను సీఎం జగన్ ఖండించారు. అసలు చంద్రబాబు ఆ జీవోను చదివారో లేదో అర్ధం కావట్లేదన్నారు. జరగనిది, జరిగినట్టు చూపిస్తే..ప్రభుత్వం , అధికారులు చూస్తూ ఊరుకోవాలా అని జగన్ ప్రశ్నించారు. న్యాయం అనేది ఉంటుందని.. ఉన్నది లేనట్టు, లేనిద