తెలుగు వార్తలు » Chandrababu Slams YSRCP Government
ఏపీ రాజధాని విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా తన మనసులోని మాటను బయటపెట్టారు. ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ దిశగా..3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తేల్చిచెప్పారు. అమరావతిలో లెజిస్లేచర్ , వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్ట�