తెలుగు వార్తలు » Chandrababu slams YS Jagan
సీఎం జగన్ ఓ పనికిమాలినోడని ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కన్నా చిన్నవాడైన సీఎం.. తనను అసెంబ్లీ గేటు దగ్గర మార్షల్స్‌తో అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. జగన్ తాత రాజారెడ్డి ఒక నియోజకవర్గానికి పరిమితమైతే.. జగన్ రాష్ట్రమంతా అరాచకాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మమ్మ�