తెలుగు వార్తలు » Chandrababu Slams Kcr
నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉంటూ దొంగలకు కాపలాదారుడుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్రంగా ఆరోపించారు. కోడికత్తితో జగన్ పొడిపించుకుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అదొక ప్రపంచ సమస్యలా ఎంక్వైరీ వేసిందని ఎద్దేవా చేశారు. అలాగే ఇంట్లో మనిషిని చంపుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో కడప