తెలుగు వార్తలు » Chandrababu slams AP government
మమ్మల్ని విమర్శించి, మీరు చేస్తున్నదేంటని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను వైసీపీ విమర్శించి.. ఇప్పుడు విశాఖలో ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని.. మాకెందుకు అనుకుంటే నష్ట�