తెలుగు వార్తలు » Chandrababu Sivaprasad
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం ఆ పార్టీ అధినేత చంద్రబాబును తీవ్ర ధిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక పార్టీలో కలిసి పనిచేయడమే కాదు.. వీరి మధ్య ఏదో పాత అనుబంధం ఉందని చంద్రబాబు విషణ్న వదనాన్ని చూసిన ఎవరికైనా అనిపిస్తుంది. అదేంటా అని పార్టీ వర్గాలు, నాయకులు గుసగుసలాడుకోవడం శివప్రసాద్ మరణవార్త బయటకు పొక్కిన నుంచ�