తెలుగు వార్తలు » Chandrababu Shocking Comments on YCP over AP Capital Issue
ఏపీ రాజధానిపై మళ్లీ చర్చలేపారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతినే రాజధానికి సరైనదని చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ర్టం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ కూడా స్వాగతించారన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అమరావత�