తెలుగు వార్తలు » Chandrababu Shocking Comments on YCP
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పోలీసులపై సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురంలో రెండో రోజు పర్యటనలో భాగంగా.. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నేతలపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు చాలా నీచమని, దారుణమని వ్యాఖ్యానించారు. వైసీపీ ఉండకూడదని తాను అనుకుంటే.. ఒక్కరు కూడా ఉండరని.. అది గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అ�