తెలుగు వార్తలు » Chandrababu Shocking Comments on CM Jagan
మాజీ సీఎం చంద్రబాబు.. ఏపీ సీఎం జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నానని.. పరాయి గ్రామంలో అజ్ఞాత వాసిగా బతుకుతున్నానని వ్యాఖ్యానించారు. బంధువులు చనిపోతే ఊరికెళ్ళాలంటే.. పోలీసుల రక్షణ ఉండాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో ఇంత �