తెలుగు వార్తలు » Chandrababu Serious on TDP Leaders Attack
నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలను.. వైసీపీ నేతలు అడ్డుకున్నారని.. ఈ అంశంపై వారితో మాట్లాడేందుకు వెళ్తుంటే.. మేము ప్రయాణిస్తున్న.. మూడు కార్లలను పగలకొట్టి.. చిత్తు చిత్తుగా దాడులు చేశారన్నారని.. ఈ దాడిలో అడ్వకేట్ తలపగిలిందని..
టీడీపీ నేతల కారుపై కొందరు దాడులు చేయడంతో.. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న..