తెలుగు వార్తలు » chandrababu sensational demand
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూతుళ్ళిద్దరు ఇటీవల విదేశాల నుంచి వచ్చినందున వారిద్దరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.