తెలుగు వార్తలు » Chandrababu Searching New House
మాజీ సీఎం చంద్రబాబు కొత్త ఇంటికోసం వెతుకున్నారని సమాచారం. ప్రజావేదికను కూల్చివేత అనంతరం జగన్ ప్రభుత్వం తన నివాసాన్ని కూడా కూల్చివేయాలన్న ఆలోచన చేస్తుందని తెలుసుకున్న చంద్రబాబు కొత్త నివాసంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆయన ఇంటిని ఖాళీ చేయాలాని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మూడు ప్రత్యామ్న