తెలుగు వార్తలు » Chandrababu Road Show In Vijayawada
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు ప్రచారాల్లో పాల్గొంటూ ఒకరి పై ఒకరు మాటల అస్త్రాలను సంధిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో మోడీ చేసిన వ్యాఖ్యలపై