తెలుగు వార్తలు » Chandrababu Review
అమరావతి: ‘ఫొని ‘తుఫాన్ తీవ్రరూపం దాల్చబోతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తుపానుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలు, లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు చర్యలు, వారికి ప్రత్యామ్నాయ సౌకర్యాల ఏర్పాట్లు తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎం అత�