తెలుగు వార్తలు » Chandrababu Responds On Vamsi Resignation
అనూహ్య పరిణామాల మధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ఇక ఈ లేఖపై చంద్రబాబు తాజాగా స్పందించారు. రాజీనామా లేఖలో వంశీ పేర్కొన్న అంశాలపై తిరిగి స్పందిస్తూ చంద్రబాబు లేఖ రాశారు. ‘వైసీపీ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారుల వల్�