తెలుగు వార్తలు » Chandrababu React
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. చికిత్స నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్టు సమాచారం. ఆగష్టు 1న ఆయన మళ్లీ భారత్ చేరుకుంటారు. కాగా.. చంద్రబాబు వైసీపీ నాయకులకు ట్విట్టర్ ద్వారానే కౌంటర్ ఇస్తున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై.. చంద్రబాబు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. అయిత