తెలుగు వార్తలు » chandrababu questions cm jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూతుళ్ళిద్దరు ఇటీవల విదేశాల నుంచి వచ్చినందున వారిద్దరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అది కూడా కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సందర్భంలో అదే అంశాన్ని ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి ప్రశ్నలు సంధించారు చంద్రబాబు.