తెలుగు వార్తలు » chandrababu questioned minister buggana
ఏపీ నుంచి కియా కార్ల కంపెనీ తరలిపోవడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో భూములిస్తున్న రైతులను జగన్ బెదిరించారని, అధికారం చేపట్టిన తర్వాత కియా వల్ల 20వేల కోట్ల భారమంటూ ప్రకటనలు చేశారని అందుకే కియా కార్ల కంపెనీ తమిళనాడు బాట పట్టి వుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కియా పరిశ్రమ యాజమాన్యం తమిళనాడు ప్రభుత్వంతో