తెలుగు వార్తలు » Chandrababu Protests Over Jagan Government
జగన్ సర్కార్ రివర్స్ పాలనపై ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలందరూ కూడా వెనక్కి నడుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. టెండర్లన్నీ రివర్స్ చేసుకుని.. రివర్స్ టెండరింగ్ అంటూ అబద