తెలుగు వార్తలు » chandrababu open letter to people
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరించడానికి కారణం వైసీపీ పాలకుల వైఫల్యమేనని నిప్పులు చెరిగారు విపక్ష నేత చంద్రబాబు నాయుడు. కరోనా వైరస్‌పై నాయకులు, ప్రభుత్వాధినేతలు చేసిన ప్రకటనల వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ కేవలం వారం రోజుల్లో రెట్టింపు అయిందని చంద్రబాబు ఆరోపించారు