తెలుగు వార్తలు » Chandrababu Naidu Vizag Tour
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖలో చంద్రబాబుకు సీర్పీసీ 151 నోటీసులు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
పోలీసులను బెదిరించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను ఉద్దేశించి ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌లు చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీస్ సంఘం రాష్ట్రాధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు.