తెలుగు వార్తలు » Chandrababu Naidu urges YS Jagan Mohan Reddy not to shift AP capital from Amaravati
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును అధికారులు తొలగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిగా ప్రకటించి..నిర్మాణాలను ప్రారంభించింది. అప్పుడు ఏపీ భవన్‌లో ‘ఐ లవ్ అమరావతి’ ఏర్పాటు చేశారు. గతేడాది సంక్రాంతి సమయంలో కూడా లక్షలు ఖర్చుపెట్�