తెలుగు వార్తలు » Chandrababu Naidu stopped near Airport
విశాఖపట్టణంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బాబు పర్యటనను వ్యతిరేకిస్తూ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌కు అడ్డంగా పడుకున్నారు.