సినీ నటుడు, మాజీ టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసిన ఆయన ఈ స్పందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. హరికృష్ణ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని భ�