తెలుగు వార్తలు » Chandrababu Naidu Pledge
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జడ్జి ఎదుట ప్రతిఙ్ఞ చేయనున్నారు. విజయవాడ సివిల్ కోర్టుకు వెళ్లనున్న ఆయన న్యాయమూర్తి ఎదుట ప్రతిఙ్ఞ చేయనున్నారు. కాగా రూల్ ప్రకారం నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ఎదుట అభ్యర్థులు ప్రతిఙ్ఞ చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బిజీగా ఉండటంతో ఆయన నేరుగా నామినేషన్ వేయలే