తెలుగు వార్తలు » Chandrababu Naidu on YS Viveka murder case
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్న బాబు.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఏడు నెలల