తెలుగు వార్తలు » Chandrababu Naidu House
అమరావతిలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ముంపు ప్రాంతాల వాసులు భయంతో వణికిపోతున్నారు. వరద ఉధృతి పెరగడంతో.. ముప్పును ఎదర్కొక తప్పదనే భయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే నీళ్లను వదులుతున్నారు. దీంతో దివిసీమాలో గంటగంటకు వరద ఉదృతి పెరుగుతోంది. పులిగడ్డ అక్విడేట్ వద్ద ఇప్పటికే వర