తెలుగు వార్తలు » Chandrababu Naidu comments on YS Jagan Government
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, 25సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ.. 11వ సంవత్సరం ప్రతిపక్షనాయుడిగా ఉన్న తన పరిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.