తెలుగు వార్తలు » Chandrababu Met with Tdp Leaders at Tirupati Airport
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మొదటి నుంచీ ఆయన ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలతో చంద్రబాబు మరోసారి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో.. మొదట నిర్ణయించిన రూట్లోనే ర్యాలీ చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పోలీ