తెలుగు వార్తలు » chandrababu marriage day
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దంపతుల పెళ్లి రోజు ఇవాళ. 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న చంద్రబాబు..