తెలుగు వార్తలు » chandrababu letter to election commissioner
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఆ ఇక్కట్లను వీలైనంత వరకు తగ్గించాలని ప్రభుత్వాలు కృషి చేస్తుంటే.. మరోవైపు రాజకీయాంశాలు కూడా అడపాదడపా పతాక శీర్షికల్లో కనిపిస్తూనే వున్నాయి.