తెలుగు వార్తలు » Chandrababu hometown
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రాజకీయం వేడెక్కింది. నారా వారి పల్లెలో ఇటు టీడీపీ, అటు వైసీపీ పోటాపోటీ సభలు ఏర్పాటు చేయడంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఊళ్లో.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహిస్తోన్న ప్రజా సదస్సు.. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంద