తెలుగు వార్తలు » Chandrababu First Look Revel in Kamma Rajyam lo Kadapa Redlu Movie
డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ వివాదాలకు పురుడు పోయడంలో.. ముందుండే వ్యక్తి. యథార్థ సంఘటలనే.. తీసుకుని సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. తాజాగా.. ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీసి పలు విమర్శలకు, గొడవలకు ఆజ్యం పోశారు. ఈ సినిమా విడుదలపై రచ్చరచ్చ అయిన సంగతి విదితమే. కాగా.. ఆ సినిమా తరువాత రామ్ గోపాల