తెలుగు వార్తలు » chandrababu fielded varla ramaiah
అనూహ్యంగా వ్యూహాలు రచించి రాజకీయాలను రక్తికట్టించే టీడీపీ చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికల బరిలోకి అనూహ్యంగా దిగడం వెనుక చంద్రబాబు స్పెషల్ వ్యూహం దాగున్నట్లు తెలుస్తోంది. గెలిచే పరిస్థితి లేకపోయినా బరిలోకి దిగడం వెనుక బాబు వ్యూహం ఇదేనంటూ ఓ థియరీ చర్చల్లోకి వచ్చింది.