తెలుగు వార్తలు » Chandrababu errors Jaganmohan Reddy
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత చంద్రబాబు. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణం, ప్రత్యేక హోదా అంశాల ఆధారంగా ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు చేశారు చంద్రబాబు.