తెలుగు వార్తలు » Chandrababu Election Campaign
ఇచ్చాపురం ఎన్నికల ప్రచార సభలో వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని వ్యాఖ్యానించారు. జగన్ శుక్రవారం కోర్టుకెళ్తాడు.. అసెంబ్లీకి మాత్రం రాడని విమర్శించారు. అసెంబ్లీకి 20 సార్లు వస్తే.. కోర్టుకి మాత్రం 240 సార్లు వెళ్లారని ఎద్�
నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉంటూ దొంగలకు కాపలాదారుడుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్రంగా ఆరోపించారు. కోడికత్తితో జగన్ పొడిపించుకుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అదొక ప్రపంచ సమస్యలా ఎంక్వైరీ వేసిందని ఎద్దేవా చేశారు. అలాగే ఇంట్లో మనిషిని చంపుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో కడప