తెలుగు వార్తలు » Chandrababu Comments On Modi
గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదనందిపాడు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు… జగన్, కేసీఆర్, మోదీలపై విరుచుకుపడ్డారు. జగన్‌పై కేసులున్నాయని.. మోదీ, కేసీఆర్ ఏమి చెబితే.. అది జగన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులు కొట్టేసిన కేసులను తిరగదోడుతున్నారని, కావాలనే తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు ధ్వ�