తెలుగు వార్తలు » Chandrababu Comments On BJP Janasena Alliance
ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తు పొడిచింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 2024 ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇక ఈ కీలక పరిణామంతో టీడీపీ పతనం తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. బీజేపీ-జనసేన పొత్తును స్వాగతించారు. అవునండీ మీరు విన్నది నిజమే. తాజాగా జ�