తెలుగు వార్తలు » Chandrababu Challenge
వివాదంగా మారిన ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ఈ చర్య అక్రమమన, నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ చర్యను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసం ముందుగానే పలు ఆశ్రమాలు, ఇళ్లు, ఇతర కట్టడా