తెలుగు వార్తలు » Chandrababu Cabinet
చంద్రబాబును అందరూ రాజకీయ చాణక్యునితో పోలుస్తారు. అధికారంలో వున్నప్పుడు ఆయనంతటి బలమైన నేత ఎవరూ కనిపించరు. కానీ టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో కీలక నేతలు ఏదో ఓరకంగా దూరం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.