తెలుగు వార్తలు » chandrababu and ashok gajapathi raju
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై మాన్సాస్ ('మహారాజా అలోక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత సంచలన ఆరోపణలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి