తెలుగు వార్తలు » chandhrababu
అమరావతి: ‘ఫొని’ తీవ్ర పెను తుపాన్ గా మారబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ తుపాను ప్రభావం అధికంగా ఉందని ఆయన లేఖ�