తెలుగు వార్తలు » chandamama artist sivasankaran
Chandamama Artist Sivasankaran : చందమామ బొమ్మల తాతయ్య ఇక సెలవంటూ వెళ్లిపోయారు. భారతీయ బొమ్మల కథలకు ప్రాణం పోసిన మహనీయుడు తన రంగుల చిత్రాన్ని ముగించారు. చందమామ కథల పత్రిక ద్వారా నాలుగు తరాల భారతీయులను తన బొమ్మలతో మురిపించిన శంకర్ తాతయ్య ఇక లేరు. 97 ఏళ్ల ‘చందమామ’ శంకర్ తాతయ్య మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు వృద్ధాప్య సమస్యల కారణంగా చెన్నైలో తుది �