తెలుగు వార్తలు » chandababu
ఏపీలో కనీవినీ ఎరుగని రాజకీయ వ్యూహానికి తెరలేస్తోంది. ఇంతకాలం అధికార పార్టీలోకి.. ప్రత్యర్థి పార్టీల నేతలను ఆకర్షించడం.. వారు తమ పదవులకు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) రాజీనామా చేయకుండానే పార్టీలు మారడం జరిగిపోయేది. అధికార పార్టీ ఆదేశాల మేరకు స్పీకర్లు.. వారిపై వచ్చే అనర్హత ఫిర్యాదులను ఏ నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్