తెలుగు వార్తలు » Chanchal Lahiri drowned
మ్యాజిక్ విన్యాసం వికటించింది. సాహసం ప్రాణాల మీదకు తెచ్చింది. వినోదం కాస్త విషాదంగా ముగిసింది. ఎవరూ చేయని ఇంద్రజాలం చేద్దామనుకున్న ఆ మెజీషియన్.. చివరకు ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు. లైవ్ స్టంట్ చేసి ప్రజలను అబ్బురపరచాలనుకున్న ఆ జాదూగర్… కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. జాదూగర్ మంద్‌రాకేగా పేరుగాంచిన చంచల్ లహరి.. అం�