తెలుగు వార్తలు » chance of coronavirus re-infection
ఒకసారి కరోనా వచ్చి... తగ్గిపోతే.. తిరిగి రెండోసారి కరోనా సోకుతుందా ? లేదా ? ఈ ప్రశ్నపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా సోకి.. కోలుకున్న తర్వాత ఇక భయం లేదని భావించే వారికి ఇది ఉపయోగపడే వార్త.