తెలుగు వార్తలు » Chanakaya Movie
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ స్టామినా.. అందులోనూ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో బొమ్మ హిట్ టాక్ తెచ్చుకుంటే మిగిలిన ఏ సినిమాలు కూడా ఈ తాకిడిని తట్టుకోలేవు. అందుకే చిరంజీవి సినిమా వస్తుంటే.. దాదాపు అన్ని సినిమాలు సైడ్ ఇవ్వడం మాములే. అయితే ఇవేం పట్టించుకోకుండా గోపీచ