తెలుగు వార్తలు » Chan Chun Sing
కారోనా కట్టడికి సరిపడే ఫేస్ మాస్కులను అందించలేక పోతున్నామని మాట్లాడుతూ.. ఈ పొరపాటు చేశారు మంత్రిగారు. మాస్కుల తయారీకి తగిన ముడి సరుకులు మన దగ్గర లభించటం లేదన్నారు. అందుకు ఉపయోగించే కాటన్‌ను ఉత్పత్తి చేయడానికి తగినన్ని గొర్రెలు సింగపూర్‌లో లేవన్నారు.