తెలుగు వార్తలు » Chalu Atmakur
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు అయింది. ‘చలో ఆత్మకూరు’ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీన్ని నిరసిస్తూ అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కరకట్ట వద్ద ఉన్న బాబు ఇంటికి చేరుకున�
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని 20వ వార్డులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ తగువులో జోక్యం చేసుకున్నందుకు లారీ డ్రైవర్ సలీమ్పై మరో వ్యక్తి చాకుతో దాడిచేశాడు. అది అతడి వీపులో దిగబడింది. బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడికి ప్రా�